స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
Stōtrinchedamu daiva-kumāruni – nūtana jīvamutō
Nirantaramu māraṇi rājunu – ghanambu chēyudamu
Yēsu mā rakshakudu – kalmashamu lēnivāḍu
Samastamunu kaligina Yēsu prabhunakē Hallelujah
Bhayankarameina bhītini golpedu – jigata ūbinundi
Balamaina hastamutō nannu etti – bandapai sthiraparachen
Kanupāpaga nanu kāyu prabhundu – kunukadu nidrinchadu
Tanachētilō nanu chekkina prabhuvunu chēri stutinchedamu
Tallidandriyu yedabāsinanu – viḍuvaka kāyunu
Ellappudu nēnu bhajiyinchedanu – vallabhudēsu prabhun
Ātmīya pōrāṭamunaku prabhuvu – ātmaśaktini icchen
Stutiyu nīkē ghanatayu nīkē – yugayugamulalōna
Stōtrinchedamu daiva-kumāruni – nūtana jīvamutō Nirantaramu māraṇi rājunu – ghanambu chēyudamu Yēsu mā rakshakudu – kalmashamu lēnivāḍu Samastamunu kaligina Yēsu prabhunakē Hallelujah Bhayankarameina bhītini golpedu – jigata ūbinundi Balamaina hastamutō nannu etti – bandapai sthiraparachen Kanupāpaga nanu kāyu prabhundu – kunukadu nidrinchadu Tanachētilō nanu chekkina prabhuvunu chēri stutinchedamu Tallidandriyu yedabāsinanu – viḍuvaka kāyunu Ellappudu nēnu bhajiyinchedanu – vallabhudēsu prabhun Ātmīya pōrāṭamunaku prabhuvu – ātmaśaktini icchen Stutiyu nīkē ghanatayu nīkē – yugayugamulalōna
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము
Stōtrinchedamu daiva-kumāruni – nūtana jīvamutō
Nirantaramu māraṇi rājunu – ghanambu chēyudamu
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
Yēsu mā rakshakudu – kalmashamu lēnivāḍu
Samastamunu kaligina Yēsu prabhunakē Hallelujah
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్
Bhayankarameina bhītini golpedu – jigata ūbinundi
Balamaina hastamutō nannu etti – bandapai sthiraparachen
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
Kanupāpaga nanu kāyu prabhundu – kunukadu nidrinchadu
Tanachētilō nanu chekkina prabhuvunu chēri stutinchedamu
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్
Tallidandriyu yedabāsinanu – viḍuvaka kāyunu
Ellappudu nēnu bhajiyinchedanu – vallabhudēsu prabhun
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
Ātmīya pōrāṭamunaku prabhuvu – ātmaśaktini icchen
Stutiyu nīkē ghanatayu nīkē – yugayugamulalōna
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము Stōtrinchedamu daiva-kumāruni – nūtana jīvamutō Nirantaramu māraṇi rājunu – ghanambu chēyudamu యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ Yēsu mā rakshakudu – kalmashamu lēnivāḍu Samastamunu kaligina Yēsu prabhunakē Hallelujah భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ Bhayankarameina bhītini golpedu – jigata ūbinundi Balamaina hastamutō nannu etti – bandapai sthiraparachen కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము Kanupāpaga nanu kāyu prabhundu – kunukadu nidrinchadu Tanachētilō nanu chekkina prabhuvunu chēri stutinchedamu తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ Tallidandriyu yedabāsinanu – viḍuvaka kāyunu Ellappudu nēnu bhajiyinchedanu – vallabhudēsu prabhun ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన Ātmīya pōrāṭamunaku prabhuvu – ātmaśaktini icchen Stutiyu nīkē ghanatayu nīkē – yugayugamulalōna
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము
Let us praise the Son of God with new life,
Let us glorify the unchanging King forever.
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
Jesus is our Savior, the One without blemish,
Hallelujah to the Lord Jesus, who possesses all things.
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్
From the fearful pit and miry clay,
With His mighty hand He lifted me and set me firmly on the rock.
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
The Lord who guards me like the apple of His eye never slumbers nor sleeps;
Let us come to Him who formed us by His hands and praise Him.
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్
Even if father and mother forsake me, He will never leave me;
I will praise my beloved Lord Jesus at all times.
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
For the spiritual battle, the Lord has given us spiritual strength;
Praise and honor belong to You alone, forever and ever.
స్తోత్రించెదము ,Sthothrinchedamu Daiva Kumaaruni ,స్తోత్రించెదము,Sthothrinchedamu Daiva Kumaaruni Telugu Version Lyrics Songs Chords -స్తోత్రించెదము