ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా
భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా
విడువను ఎడబాయనని పలికిన నా దేవా
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా
Aadhaaram naaku aadhaaram
Naaku todu needai unna nee krupaye aadhaaram
Aashrayamu naaku aashrayamu
Aapatkaalamandu aashrayamu nee naamam aashrayamu
Tallitandri lekunna – bandhujanulu raakunna
Lokamanta okatina – baadhulanni bandhuvulaina
Bhaktihiin bandhamlo nenundaga
Shramala sandramlo padiyundaga
Irukulo vishaalatanu kaliginchina devaa
Nee challani odilo nannu cherchaga raavaa
Daaridryapu sudinundi aishyaryapu teeranki
Nee swarame naa varamai nadipinchina Yesayya
Viduvanu edabaayanan pilikina naa devaa
Nee challani odilo nannu cherchaga raavaa
Digulupadina velalalo daricherina devaa
Avamaanapu cheekatiloo balamichchina naa devaa
Cheekatilo veluguvai nadichochchina naa devaa
Nee challani odilo nannu cherchaga raavaa
Click a stanza to preview here.