ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను
శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను
వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను
పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు
Ākāśamandu nīvuṇḍagā
Nēnu evariki bhayapaḍanu
Nīvē lōkamulō nākundaḍagā
Nēnu dēniki bhayapaḍanu
Śatru samūhamu nannu chuṭṭinā
Saitanūḍu saṁharinpa jūsinā
Nā sahavāsigā nīvuṇḍagā
Nēnu evariki bhayapaḍanu
Vyādhulu karuvulu śōdhanalu
Bādhalu duḥkhamu vēdanalu
Maraṇamu mringaga kāṅkṣinchinā
Nēnu dēniki bhayapaḍanu
Paḍipōyina venukanja vēyaka
Paścāttāpamu paḍi aḍugu
Ninu kṣamiyinchunu nī Prabhuvē
Nīvu evariki bhayapaḍaku
Click a stanza to preview here.