ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను
కరుణించుమా యేసు కాపాడుమా
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా
కరుణించుమా యేసు కాపాడుమా
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా
కరుణించుమా యేసు కాపాడుమా
Ākāśamandunna āsīnuḍā
Nī taṭṭu kanulēttuchunnānu
Nēnu nī taṭṭu kanulēttuchunnānu
Dāri tappina gorrēnu nēnu
Dāri kānaka tiruguchunnānu
Karuṇinchumā Yēsu kāpāḍumā
Gāyapadina gorrēnu nēnu
Bāgu chēyumā parama vaidyuḍā
Karuṇinchumā Yēsu kāpāḍumā
Pāpa ūbhilō paḍiyunnānu
Lēvanettumā nannu bāgu chēyumā
Karuṇinchumā Yēsu kāpāḍumā
Click a stanza to preview here.