ఆరాధన అందుకో
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని
అల్ఫయు నీవే ఓమెగయును
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని
అయినా నీవు రక్షణ నివ్వ
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు
రానున్నావు మరలా నాకై
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
Aaradhana anduko
Paapa kshamapana jeevamunichchina
Karunamaya.. anduko
Aaradhana anduko
Abrahamu Issaaku Yaakobu Deva
Mosheto annaavu unnaani
Alphayu neeve Omegayunu
Aadyanta rahitudu neevena ni
Ghanataa mahimaa neekeyani
Halleluya gaanamu chesedanu
Paapa kshamapana jeevamunichchina
Karunamaya.. anduko
Aaradhana anduko
Paapambuna janminchi nashiyinchitini
Lokambu naadanuchu aashinchitini
Ayyina neevu rakshana nivva
Veliginchi pampitivi Yesu Prabhunu
Ghanataa mahimaa neekeyani
Telisikontini naa Yesu ninnu
Sarva shakti gala Prabhuvaniyu
Raanunnaavu marala naakai
Aananda deshamulo nannunchutakai
Ghanataa mahimaa neekeyani
Click a stanza to preview here.