ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు
1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు
2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు
3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు
Aashcharyakaruda – naa alochana kartavu
Nityuduagu tandrivi – Shaalem rajuvu
Simhapu pillalaina – koduvu kaligi aakaligonina
Nee pillalu aakalito – alamatintura nee vunna tantavarku
Vittani pakshulanu – nityamu poshinchuchunnavu
Nee pillalu vatikante – shreshthule kada nee vunna tantavarku
Cheekati tolage – neeti sooryudu naalo udayinche
Nee saakshiga – velugumayamai tejarilledanu nee vunna tantavarku
Click a stanza to preview here.