ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము
యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము
పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము
Aatma varshamu maapai kuripinchumu
Kadavari ujjeevam maalo ragilinchuumu
Nee aatmato sandhinchumu
Abhishekamto nimpumu
Nee agnilo mandinchumu
Varaalato nimpumu
Yesaya pedavulu kaalchitivi
Sevaku neevu pilachitivi
Soulunu Pauluga marchitivi
Aatma netramulu terachitivi
Mamunu veliginchumu
Maa pedavulu kaalchumu
Paathmaju deevilo paravashudai
Shaktini choochenu Yohanu
Shadraku Meshaku abednago
Dhairyamuto ninnu sevinchiri
Mamunu ragilinchuumu
Maaku darshanamimmu
Click a stanza to preview here.