అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే మార్గము చూపించే
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే జనులను ప్రేమించే
Ambarāniki antēlā
Sambarālato chāṭālā
Yēsayya puṭṭāḍani rakṣimp vaccāḍani
Pravachanālu neravērayi
Śrama dinālu ika pōyayi
Vidudala prakaṭin̄ce śikṣanu tappin̄ce
Divijānālu samakūrāyi
Ghanasvarālu vinipin̄cāyi
Paramuku naḍipin̄ce mārgamu chūpin̄ce
Suma vanālu pulakin̄cāyi
Parimalālu vedajalāyi
Ilalō nashiyin̄ce janulanu prēmin̄ce
Click a stanza to preview here.