అంత్యదినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేర్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్
నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నేను కూడ చేరి యుందున్ నచ్చటన్
క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులారా కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరి యుందు నచ్చటన్
కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నే క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచున్ కృపనొందువారి పేర్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరి యుందు నచ్చటన్
Anthya dinamandu dootha boora nooduchundaga Nithyavaasaram bu tellavaaraga Rakshanandukonnavaari peril piltuchundaga Nenu kooda cheriyundu nachchatan
Nenu kooda cheri yundun Nenu kooda cheri yundun Nenu kooda cheri yundun Nenu kooda cheri yundun nachchatan
Kreeshtunandu mrithulainavaaru lechi Kreeshtutho Paalu pondunatti yudayam bunan Bhakthulaaraa koodirandi yanchu bilchuchundaga Nenu kooda cheri yundu nachchatan
Kaana Yesus seva prathyahambu cheyuchundi ne Kreeshtunadbuthampu prema chaatuchun Krupa nondu vari peril Yeshu pilchuchundaga Nenu kooda cheri yundu nachchatan
⬅
➡
Click a stanza to preview here.