అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు
దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు
గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు
Anni namamula kanna ghanamaina namamu needi Yesu Natha
Andarini preminchu aadarana kartavayya prana Natha
Yehova eere ani piluvabadinavada
Neeke stotramulu neeke stotramulu
Devatalakanna dayagalavadavu
Kshaminchu manasunna Maharajuvu
Premamayudu Prabhuvagu Devudavu
Pranamu pettina Prabhu Yesuvu
Gaali tufanulanu aapinavadav
Neetipi nadachina nija Devudavu
Janatho akashanni kolichinavadav
Shanti samadhanam nosage Devudavu
Click a stanza to preview here.