అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి (2)
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు
ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము
నిజ సంతోషం నీవు నాకిచ్చి
నా హృదయం వెలిగించు
నా ప్రభువా యేసయ్యా
దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా
సేదతీర్చి జలము నిన్ను
వాడిన బ్రతుకులో నింపుము జీవము
Arpinchuchuntini Yēsayyā
Nannu nī chētiki (2)
Dīnuḍanu nannu nī biḍḍagā
Prēmatō svīkharin̄chu
Ī lōka jīvitam alpākālamē
Nīvē nā gamyasthānamu
Nija santōsham nīvu nākichchi
Nā hṛdayam veligin̄chu
Nā Prabhuvā Yēsayyā
Dappigonna jiṅkavalēnē
Āśatō chēriti nī dari Dēvā
Sēdatīrchi jalamu ninnu
Vāḍina bratukulō nim̄pumu jīvamu
Click a stanza to preview here.