అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా
శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును
సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును
Asādhyamainadi lēnē lēdu
Nannu balaparachuvāḍu nātō uṇḍagā
Ūhinchalēni āshcharya kriyalalō
Nā dēvudu nannu naḍipinchunu
Sādhyamē anni sādhyamē
Nā Yēsu tōḍaiyundagā
Shōdhana shramalu vachchinanu
Ē māthramu nēnu venuthiriginanu
Sathya svarūpi sarvōnnatudaina
Goppa dēvudu nannu balaparachunu
Sātānu shakthulu edhirinchina
Vākyamanē khaḍgamuto jayinchedanu
Sarva shakthudu tana shakthitō nimpi
Sātānupai nāku jayamichchunu
Click a stanza to preview here.