అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే
మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా
Ayyaa vandanalu.. Ayyaa vandanalu Ayyaa vandanalu neeke
Mrutatyulymaina Shaara garbhamunu – jeevimpachesina neeke Nireekshane leeni naa jeevithaniki – aadharamaina neeke Aagipovachayya jeevithamu enno dinamulu Ayinaa neevistaavayya vaatadhaana phalamu
Avamaanameduraina Abrahamu brathukulo – aanandamichhina neeke Nammadagina Devudani nee vaipu choosutaku – nireekshanichhina neeke Kolpoledayya jeevithamu ninne choodega Jaragistaavayya kaaryamulu aashcharyareetigaa
⬅
➡
Click a stanza to preview here.