భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము
రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి
సుందరుడగు యేసు నామం
స్తుతించి భజించి పాడెదము
పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు
పాపముల వీడి యేసుని
స్తుతించి భజించి పాడెదము
Bhajiyinthumu raare Yesuni stothra geethamutho
Galamulethi keerthinthumu shreshta gaanamutho
Koniyadi paadedamu keerthinchi pogadedamu
Raaraaju Kreesthu ramyamugaa sevinchi
Prabhuvula Prabhuvunu poojinchi sthuthiyinchi
Sundarudagu Yesu naamam
Sthuthinchi bhajinchi paadedamu
Paapamulanu baapunu Prabhu Yesuni raktha dhaaralu
Paramuna ninnu cherchunu Prabhuni divya vaakkulu
Paapamula veedi Yesuni
Sthuthinchi bhajinchi paadedamu
Click a stanza to preview here.