చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో
Chali raatiri eduru choose
Toorupemo chukka choope
Gollalemo parugunochche
Dootalemo pogada vacche
Puttadu puttadurō ra rāju
Messayya puttadurō mana kosam
Pashula paakalo paramaatmudu
Sallani soopulodu sakkanodu
Aakaashamanta manasunnodu
Neevettivaadavaina nettiveyadu
Sambaralu sambaraluro
Mana bratukullo sambaraluro
Chintaleni unna chenta cheri
Cheradīyu vaadu premagallavaadu
Evaru marachina ninnu maravananna
Mana Devudu goppa goppavaadu
Sambaralu sambaraluro
Mana bratukullo sambaraluro
Click a stanza to preview here.