చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె మనలను రక్షించుటకు (2)
రక్షకుడు జన్మించెను (4)
పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను (2)
యేసు జీవించెను నిత్యము జీవించెను (6)
Cheekatilō unna lōkamun velugulōki nadipinchaṭaku
Rakshakudu janminchenu
Paralōkānni viḍachi mana lōkāniki vachche
Manalanu rakshinchutaṭaku (2)
Rakshakudu janminchenu (4)
Pāpamulō unna lōkamun parishuddham chēyuṭaku
Rakshakudu janminchenu
Lōkamulō unna manushhyulan mitrulugā chēyuṭaku
Yēsayya janminchenu (2)
Yēsu jīvinchenu
Nityamu jīvinchenu (6)
Click a stanza to preview here.