చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు
కానానులో పెళ్లి విందులో
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు
సమాధిలో శవాన్ని చూచి
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు
Cheppalenu baaboy Prabhu goppatananni
Cheppi cheppi chestaadu chitramaina panulennō
Aidu rottelu rendu chinni chepalu
Aidu vela people ki panchipettaadu
Kaanaanulo pelli vindulo
Water ni wine gaa maarchivesaadu
Samādhilo shavānni chooci
Come on get up antune paiki lepaadu
Click a stanza to preview here.