చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో
కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము
శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ
విడువగలనా ఒక నిమిషమైననూ
Cheyi pattuko naa cheyi pattuko
Jaaripokunda ne padipokunda
Yesu naa cheyi pattuko
Krungina vela odaarpu neevega
Nanu dhairyaparachu naa thodu neevega
Maruvagalana nee madhura premanu
Yesu naa jeevitaanthamu
Yesu naa jeevitaanthamu
Shodhana baadhalu ennenno kaligina
Vishwasa naavalo kalakalame reginanu
Viduvagalana oka nimishamainanu
Click a stanza to preview here.