చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో
రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో
లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు
కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో
Chitra chitrāla vāḍē mana Yesayya
Chālā chitrāla vāḍē mana Yesayya
Dayagala vāḍammo
Ī jagamuna lēnē lēḍammo
Rāyi rappaku mokkavaddhu
Cheṭṭu puṭṭanu kolavaddhu
Dayagala vāḍammo
Ī jagamuna lēnē lēḍammo
Lōkamunaku vachanāḍu
Pāpula rakshinchutaku
Parishuddudochchināḍu
Ā paramuna chērchutāḍu
Kollu gorlu kōraḍaṭa
Kobbarikāyalu kōraḍaṭa
Dayagala vāḍammo
Ī jagamuna lēnē lēḍammo
Click a stanza to preview here.