చిత్రమైన పుట్టుక నీది మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా....
ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ.. ఓ... ఓ....
సృష్టికర్తవై శరీరాధారిగా పుడమిపై వెలసిన పూజ్యనీయుడా పరమ తండ్రివై పాపరహితునిగా ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము ఆ.. ఆ.. ఆ.. ఆ..
సర్వజనుల పాపపరిహార్ధమై కన్య మరియ గర్భమందు ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్ధమై - పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు
చీకటిలోనా జీవనజ్యోతిగా మరణఛాయలో జీవప్రదాతగా
దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే ఓ.. ఓ.. ఓ..
Chitramaina puttuku needi
Memu santasinchu velaayeyidi Yesayya….
Ee loka janmamu O goppa marmamu
Pavitra premaku nijamaina saadrushyamu O.. O.. O…
Srushtikartavai shareeraadhaarigaa
Pudamipi velasina poojyaneeyudaa
Parama tandrivaai paaparahitunigaa
Prema toda vachina Yesunaadhudaa
Oohaku andade nee prema maadhuryamu
Varnana kandade nee yokka vaatsalyamu
Chitrame vichitrame Yesayya nee jananamu
Aa.. Aa.. Aa.. Aa..
Sarvajanula paapaparihaardhamai
Kanya Mariya garbhamandu udbhavinchavu
Sarva prajala rakshanardhamai
Parishuddhunigaa ilalo puttiyunnavu
Cheekatilonaa jeevanajyotigaa
Maranachhayalo jeevapradaataga
Divi nundi bhuvikocchina Immanueluve
O.. O.. O..
Click a stanza to preview here.