చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా
పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా
జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా
Chitti potti paapanu nenu Yesayya
Chinna goriya pillanu nenu Yesayya
Paapamante teliyadu kaani Yesayya
Paapa lokamlo nunnanata Yesayya
Jeevamante teliyadu kaani Yesayya
Nitya jeevam neevanata Yesayya
Click a stanza to preview here.