ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా || 2 || ఈ జీవితమన్నది ||
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు || 2 ||
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||
Ee jeevithamannadi kshanakaalamainadi paralokamlonidi shaashvatamainadi
Aasthulu enni unna antastulu enni unna
Kreestu leni ee jeevitham ee lokamlo sunna
Goppa pranalika naakai siddhamu chesi thalli garbhamlo roopinchaavu
Srishtantatini nee notimata dwara chesaavu
Parishuddhamaina chethuluto nannu chekkaaavu
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
Unnatamaina sthitini naakai neevu siddhamu chesi
Nee vaakyamunu prakatinchutaku nannu yerparichaavu
Thappipoyina nannu neevu rakshinchatakai
Deenuniga ee bhuvapai neevu janminchaavu
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
Click a stanza to preview here.