ఈ లోక యాత్రాలో నే సాగుచుండ
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు
అయినాను క్రీస్తేసు నా తోడనుండు
జీవిత యాత్ర ఎంతో కఠినము
ఘోరాంధకార తుఫానులున్నవి
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు
కాయు వారెవరు రక్షించేదెవరు
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా
అనుదినము నన్ను ఆదరించెదవు
నీతో ఉన్నాను విడువలేదనెడు
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను
తోడై యుండెదవు అంతము వరకు
నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నాకొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే
Ee loka yaatraalo nē saaguchunda
Okasaari navvu – okasaari yedpu
Ainaanu Kreesthesu naa thodanundu
Jeevita yaatra entho kathinamu
Ghoraandhakaara tuphaanulunnavi
Abhyantarumulu ennenno undu
Kaayu vaarevaru rakshinchedhevaru
Neeve aashrayam Kreesthesu Prabhuvaa
Anudinamu nannu aadarichedavu
Neetho unnaanu viduvaledanedu
Nee prema madhura swaramu vinnaanu
Thodai yundedavu anthamu varaku
Neevu viduvavu andaru vidachinanu
Noothana balamunu naakosagedavu
Nē sthiramuga nunda nee korika idhiyē
Click a stanza to preview here.