మా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా
జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ
మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగా హల్లెలూయా స్తుతి మధురగీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలని
Ee stuthi neeke maa Yesudeva – manasara ninnee sevinthumu
Maa manasara ninnee sevinthumu – paraloka doothali Stothralatonay – maa stothragaanalugainukoma
Jagathiki punadi nee vanee – maalonni oopiri neevani Maa poshakudu neevani – maa kaaparivi neevani Maa hrudayalalo undalanee – nee saakshiga memu brathakalanee
Manasara nee dari cheraga – maa kentho santhoshamayee ga Halleluya stuthi madhurageethalato Maa hrudi pravahince selayerulaa Nee madhura premanu chaatalani – nee jeevabata lo nadavalan