ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము
Ee udayam – shubha udayam
Prabhuve naakosagina – aananda samayam
Aashrayinchedan – divya vaakyamun
Premathoda sarichesey – shreshta sathyamun
Balaheenamaithee nenu – balaparachumu thandri
Phalaheenamaithee nenu – phaliyimpajeyumu
Vaakya dhyaaname – nee mukha darshanamu
Parishuddha parachedi – parama thandri maargamu
Asthiramunaithee nenu – sthiraparachumu thandri
Alpavishvaasi nenu – addariki jerchumu
Nee paadasannidhe – naaku sharanamu
Abhayambunichchedi – aashraya puramu
Click a stanza to preview here.