గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి
Gaḍichina kālamantā – nanu naḍipina nā Dēvā
Nī kaṇṭi pāpa lāgā – kāpāḍina nā prabhuvā (2)
Marō yēḍu nākosaginanduku – nīkēmi nē chellintunu
Nī prēmanu panchinanduku – ninnēmni kērthintunu
Ichchina vāgdhanam maruvaka – nilupu Dēvuḍavu
Shūnyamandainā sakalam – sādhya parachedavu
Nā mēlu kōri nī prēmathō – nanu daṇḍinchitivi
Chelarēguthunna dambhamunu – nirmūlaparachitivi
Nādu kaṣṭa kālamulōna – kaṇṭa nīru rākunda
Nādu iruku dāralulōna – nēnu alasipōkunda
Nā siluva bhāram taggin̄chi – nīvēgā mōsitivi
Nī prēmathō pōshin̄chi – sattuva nimpitivi
Click a stanza to preview here.