గత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి
మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు
యేసుని హత్తుకో ఈ లోకమందు
ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు
తలను ఎత్తుకొని పైకెత్తి చూడు
మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు
కష్టాలలో నిన్ను కాపాడినాడు
నష్టాలలో నిన్ను కాపాడినాడు
నీవు నమ్ముకుంటే నిను వదులలేడు
నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు
Gata kaalamanta ninnu kaachina Devudu
Ee roju ninnu ento deevinchenu
Iyyi nee manasiyyii – cheyyi stotramu cheyyi
Iyyi kaanukaliyyi – cheyyi praarthana cheyyi
Matti kundaga puttinchi ninnu
Kanti paapaga kaapaadinadu
Andaalaalennno ekkinchuvaadu
Andarilo ninnu meppinchutaadu
Yesuni hattuko ee lokamandu
Opika techchuko Yeshu raaka mundu
Talanu etthukoni paiketti chooduu
Maralaa Yeshu raaju digi vastunnadu
Kashtaalalo ninnu kaapaadinadu
Nashtaalalo ninnu kaapaadinadu
Neevu nammukunte ninu vadulaledu
Ninnu eppudoo edabaasi podu
Click a stanza to preview here.