గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు
నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు
Goppavāḍu – Kreestu Yesu – puṭṭināḍu nī kōsam
Pāṭalu pāḍi – nāṭyamu chēsi – ārādhinpa rānḍi
Prēmāmayuḍu mahimānvituḍu
Unnavāḍu anuvāḍu
Mahima ghanata nityam Yesuku
Happy Christmas… Merry Christmas
Āscharyakāryālu chēsēvāḍu Yesu
Nī pāpa jīvitam mārcēvāḍu Yesu
Nī bādhalanni tīrcēvāḍu Yesu
Santōṣa jīvitam icchēvāḍu Yesu
Nī rōgālanu swasthaparachunu Yesu
Nī śāpālanu tīsi vēyunu Yesu
Nī śōkālanu mānpi vēyunu Yesu
Paralōka bhāgyam nīku icchunu Yesu
Click a stanza to preview here.