గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా
నను శుద్ధి చేయుమయా
ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు
శాశ్వతమైనది నీ రాజ్యము
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా
Gorrepilla raktamulo
Kadugubadinavare parishuddhulu
Parishuddudaa Yesayya..
Nanu shuddhi cheyumaya
Nanu shuddhi cheyumaya
Aakashamu ee bhoomiyu
Gatiyinchinaa gatiyinchavu nee maatlu
Shaashvatamainadi nee raajyamu
Aa raajyamulo nannu cherchumaya… Yesayya
Vevēla dootalu anunityamu
Koniyaduchunna aa paralokamu nee simhaasanamu
Parishuddulato nindina nee raajyamu
Aa raajyamulo nannu cherchumaya… Yesayya
Click a stanza to preview here.