హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
Halleluyah paadedaa Prabhu ninnu koniyadaedan
Anni velalayanduna ninnu poojinchi keertintunu
Prabhuva ninnu ne koniyadaedan
Vaagdhanamulunichchi
Neraveerchuvadavu neevé
Nammakamina Deva
Nannu kaapaduvadavu neevé
Prabhuva ninnu ne koniyadaedan
Endaru ninnu choochiro
Vaariki velugu kalgen
Prabhuva nee velugonditin
Naa jeevampu jyothivi neevé
Prabhuva ninnu ne koniyadaedan
Kashtamulannitini
Priyamuga bhariyintunu
Nee korake jeevintunu
Naa jeevampu daatavu neevé
Prabhuva ninnu ne koniyadaedan
Click a stanza to preview here.