హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్
నోరారా పాడెదము
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము
కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో
నాలుగు జీవుల గానాలతో
స్తుతియింపబడుచున్న యేసునకు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు
మృతుడై మరలా బ్రతికినవాడు
మేఘముపై రానున్న యేసునకు
Hosanna Halleluya
Hosanna Halleluya
Hosanna Halleluya
Stothraroopamau krotha geethamul
Norara paadedamu
Rakshakudau Prabhu Yesu Kristuku
Sthuti sthotramul chellintumu
Kerubulu serupulu
Iruvadi naluguru peddalatho
Naalugu jeevula gaanalatho
Sthutiyimpabaduchunna Yesunaku
Parishuddhudu ati parishuddhudu
Sarva srushtiki moolakaarakudu
Mrutudai marala bratikinavadu
Meghamupai raanunna Yesunaku
Click a stanza to preview here.