ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము
ఘనులైన వారే గతియించగా ధనమున్నవారే మరణించగా ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు
మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మా దరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
Innaallu thodugaa maatho nadichaavu Immaanuyelugaa vennanti nilichaavu Israaeyelu kaapari neeku stothramu Ninne anusarinthumu jeevithaanthamu
Ghanulaina vaare gathiyinchagaa Dhanamunnavaare maraninchagaa Ennathagani vaaramainaa mammu kanikarinchaavu Maa dinamulu podiginchi sajeevulugaa unchaavu
Maa kanta kanneeru jaarakundagaa Ae keedu maa dariki cherakundagaa Kanti reppalaa kaachi bhadraparachiyunnaavu Dushtula aalochanalu bhangaparachiyunnaavu
⬅
➡
Click a stanza to preview here.