ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా
ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా
నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా
దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
Intha kālam nīdu krupalō kāchina Dēvā
Ikanu kūDā māku thōDu nīDa nīvē kadā
Enni ēḷḷu gaḍachinā – enni tharālu mārinā
Mārani veeDani prēmē nīdaiyyā
Mārchina nā jeevitham nīkē Yēsayyā
Nīvu chēsina mēlulu – thalachukundunu anudinam
Nā stuthi stōthramu nīkē Yēsayyā
Vērugā ēmiyu chellin̄chalēnaiyyā
Dūramaitiri āpthulu – viDachipōthiri nā hithulu
Shōdhana vēdana thīrchina Yēsayyā
Thallilā thandr̥ilā kāchina Yēsayyā
Click a stanza to preview here.