ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నా దీన ప్రార్థన ఆలకించుమా
వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా
తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా
Inti mīda nunna onṭari picchukanu nēnu
Kannīṭithō kruṅgi pōthunnānu
Naa Yēsayyaa naa balamā
Naa dīna prārthana ālakinchumā
Vethakāni bāṇamunu chēyuchunḍē gāyamulu
Apavādi kōralu kōruchunḍē prāṇamunu
Nī bali pīṭhamu chentha naaku chōṭunīyumā
Ālakinchumā ādhariṅchumā
Telisi telisi chēsithini ennennō pāpamulu
Tharachi tharachi chūchinā tharaguva naa dōṣhamulu
Nī āthmanu kōlpōyina dīnuḍanu nēnu
Ālakinchumā ādhariṅchumā
Click a stanza to preview here.