కలిగియున్న సమస్తము నీదేనయ్యా పొందుకున్నది నీ దగ్గరేనయ్యా నీదే ఆ త్యాగము నీదే మా జీవము
మా బలము నీ బలహీనతను వివరింపగలదా మా ధనము నీ దీనత్వమును వర్ణింపదగునా మాకున్న సమస్తము నీ లేమిలోనిదే మా శక్తి బలములు బలహీనుడ నీవే
మా ధనము ఈ బలము నిను కొలచుటకై చాలదయ్యా మా అధికారం నీ దాసత్వమును వెక్కిరింపగలదా ఈ అలంకార అందములు నీ గాయపడిన శరీరము సాటిదా
మాకున్న సమస్తము నీ లేమిలోనిదే ఈ అధికారంధములు నీ పాత్రలోనిదే మా జ్ఞానము ఈ ప్రాయము నిను స్తుతించుటకై చాలదయ్యా
Kaligiyunna samastamu needenayya Pondhukunnadi nee daggarene nayya Needhe aa tyaagamu needhe maa jeevamu
Maa balamu nee balaheenathanu vivarinpagalada Maa dhanamu nee deenatvamunu varnimpadaguna Maakunna samastamu nee leemilonide Maa shakthi balamulu balaheenuda neeve
Maa dhanamu ee balamu Ninu kolachutakai chaaladayya Maa adhikaaram nee daasatvamunu vekkirimpagalada Ee alankara andamulu nee gaayapadina shareeramu saatida
Maakunna samastamu nee leemilonide Ee adhikaarandhamulu nee paatralonide Maa gnaanamu ee praayamu Ninu stuthinchutakai chaaladayya