1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము
తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము
2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి
3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు
4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి
5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా - మరలవత్తువు
6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు - ప్రకాశమయుడా
7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము
Kantini goppa muthyamu – ponditi harshamu
Tintini jeevahaaramu – groliti snehamu
Maata pitru Yesu – dhrbhuta raajayane
Guddalu chuttabadu – mandala kaapari
Aadiyanta rahitudu – jyotirmaya Prabhu
Naartulaku naayakudu – jaatigothra rahitudu
Yooda gothrampu simhama – pitru la daivama
Naatha naa hema makutama – paadamul baddhithimi
Kartadikarhta Yesuva – raajadhirajavu
Sharonu rojaa pushpama – maralavattuvu
Maargam satyam jeevama – roshampu Devuda
Kunkani yaajakundavu – prakaashamayudu
Halleluya ku paatruda – ellari rakshaka
Raati gunde karigintu – neevu samastamu
Click a stanza to preview here.