కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||
1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
Konda Kona Loyalothullo… O O
Vinabadutundi naa Yesuni swarame
Telusuko nesthama Yese nija daivam
Prabhu Yese mana rakshana praakaram ||Konda Kona||
Nee hrudayamane dwaaramuN niluchunnadu naa Yesu
Hrudayamandu cherchuko nesthama (2)
Ee sthitikaina chaalina devudu naa Yesenayya
Nee sthitini erigina devudu naa Yesenayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
Aakaashaniki bhoomiki madhya siluvulo velaadenu naa Yesu
Ninnu rakshinchalani (2)
Kalavari siluvulo tana raktamunu kaarchenu Yesayya
Tana raajyamulo ninnu cherchutaku pilichenu Yesayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
Click a stanza to preview here.