ప్రభు వచ్చువరకు కనిపెట్టుము - నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును
ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు - ఆయన కొరకై కనిపెట్టెదం
అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్
నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు
Prabhu vacchuvaraku kanipettumu – nischayamuga Aayana vachhunu
Prabhu raaka nevaru preminthuro, vaarini Prabhu konipovunu
Aayana raakada sameepamu – sahavaasamulo nilichiyundi
Prabhu vaakyamunaku lobadiyu – Aayana korakai kanipettedam
Adugantuchunnadi aathmeeyata – andari premlu challarega
Kannulu therachi melkonudi – viduvabadina meegathi yemagunu
Novahu kaalamun smariyinthumu – samasthamunu diddokonni
Vidudala dina maasannamayye – vimochanaa vishraanti nicchu
Click a stanza to preview here.