లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి మాదు తండ్రికి మా లాలి
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి మాదు తండ్రికి మా లాలి
దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి మాదు తండ్రికి మా లాలి
Laali laali jolaali – baala Yesunaku laali Kanya Maria tanayunaku – paada randi jolaali Loka rakshakunaku laali – shanti kartaku jolaali Maadu tandriki maa laali
Cheekati dontarala teralaku – teranu dimpagaa vachchinaavani Paapa shaapapu taapamulaku – rakshananu ila techchinaavani Maanavula mochakudaa laali – dharani pai daivamaa jolaali Maadu tandriki maa laali