లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
Lokaana eduru choopulu
Shokaana eda gaayamulu
Yesulona eduru choopulu
Phaliyinchunu Prabhu vaagdhaanamulu
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Nindu noorellu Abrahamu
Eduru choosaadu vishwaasamulō
Kannaadu pandanti kumaaruni
Pondaadu vaagdhaana putruni
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Enabhai naalugu yella pravakthini
Eduru choosenu upavaasamuthō
Choosindi parishuddha thanayuni
Saakshyamichchindi vishwaasa vidheyulaku
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Click a stanza to preview here.