మంచి కాపరి మా ప్రభు యేసే….మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
మరణ మన్నను భయము లేదులే మదురమైన ప్రేమతో మమ్ము కాయులే
పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా శాంత జలాల చెంత అడుగు వేయగా చేయి విడువకా తోడు నిలుచును
నీతి మార్గమందు మమ్ము నడువజేయును
అందకారలోయలో మా పయనంలో లేదులే మాకేభయం అభయం తానై ఆదరించును ఆశీర్వదించును
అన్ని తావులందు తానే తోడైయుండును
శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమం బ్రతుకు నిండగా పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా
Manchi kaapari maa Prabhu Yesu
Maa koraku praanamichche goppa kaapari
Maranamannanu bhayamu ledhule
Madhuramaina prematho mammu kaayule
Pachchika bayallalo visraminpagaa
Shaantha jalaala chentha adugu veyagaa
Cheyi viduvaka thodu niluchunu
Neethi maargamandu mammu naduvajeyunu
Andhakaara loyalo maa payanamlo
Ledhule maake bhayam
Abhayam thaanai aadharinchunu
Aashirvadinchunu
Anni thaavulandu thaane thodaiyundunu
Shathruvula madhyalo maaku bhojanam
Abhishekam aanandam
Krupaa kshemam brathuku nindagaa
Pongi porlagaa
Chirakaalam Aayanatho jeevinpagaa
Click a stanza to preview here.