నా చిన్ని ప్రార్థనలు
నా చిన్ని కోరికలు
అలకించి ఒక్కటి తీర్చావు ||2||
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె ||2||
అధికముగ నను దీవించావయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా ||2||
||నా చిన్ని ||
1.శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా ||2||
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా ||2|| ||నా చిన్ని||
2.క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
నిత్య జీవము నాకోసగినావయ్యా||2||
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా||2|| ||నా చిన్ని||
Naa chinni praarthanalu
Naa chinni korikalu
Alakinchi okkati teerchaavu ||2||
Adigina vaatikanṭe – ūhinchina daanikanṭe ||2||
Adhikamuga nanu deeviṁchaavayya
Varṇimpaleni santōshaannichchaavayya ||2||
            || Naa chinni ||
Shaashvata prema naaku choopinavayya
Praarthana shakti naaku nerpinavayya ||2||
Kanitini naatyamuga maarcinavayya
Naa duḥkha dinamulu teerchinavayya ||2||
            || Naa chinni ||
Krungiyunna nanu dairya parachinavayya
Nitya jeevamu naakosaginavayya ||2||
Naa jeevitamunu trupti parachinavayya
Ūhinchaleni krupatō nadipinavayya ||2||
            || Naa chinni ||
Click a stanza to preview here.