నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు.
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
Naa jeevitaniki oka arthame unnadhani
Naa kosame oka chittame unnadhani
Devaa nee premaku prathiroopame vivaahamai
Idi teliyaka loka premane
Adi nijamuga nenu talichaane
Srushtilone soundaryamainadi adiye vivaaha bandhamu
Kashta samayamulo saitham prema panche bandhamu
Devaa nee premaku prathiroopame vivaahamai
Jeevamu anu kripaavaramulo okariko-karuga jeevinchaali
Paanupe pavitramaina nishkalankamainadi
Jaarulaku vyabhichaarulaku teerpu teerche vaadavuu
Devaa nee premaku prathiroopame vivaahamai
Adi kalankamu mudatalainanu mari ediyu leni prema idi
Kreeshtu sanghamunu preminchinantaga bharta bhaaryanu preminchavalenu
Sanghamu lobadinantaga bhaarya bhartaku lobadavalenu
Devaa nee premaku prathiroopame vivaahamai
Click a stanza to preview here.