నీ పాదముల్ నే చేరగా
గాయంబులున్ నే గాంచితిన్
నీ సిలువకై నే చేరగా
నీ ప్రేమను నే పొందితిన్
నా కొరకే ఈ మరణమా
నా పాపమే కారణమా
నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా
నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా సమాధానార్థమైన శిక్ష మీద పడెను
పాపపరిహార్థ బలిగ వధియించబడెను
వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా
మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే
నీ వేదన చూసి హేళన చేసిన గానీ
వీరేమి చేతిరో ఎరుగరంటివే
Nee paadamul ne cheragaa
Gaayambulun ne gaanchithin
Nee siluvakai ne cheragaa
Nee premanu ne pondithin
Naa korake ee maranamaa
Naa paapame kaaranamaa
Naa athikramamul batti gaayaparachabadhegaa
Naa doshamulanu batti nalugagottabadhegaa
Samaadhaanaarthamain shiksha meeda padenu
Paapaparihaarthamaina baliga vadhiyinchabadenu
Vadhaku thebadu gorrepilla nilachunatlugaa
Maunamugaa nundi neevu theerpulondithivive
Nee vedhana choosi helana chesina gaani
Veeremi chetiro erugarantive
Click a stanza to preview here.