నీవే చాలును యేసు వెరై ఉండలేను నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను మనసు చెదరిన నీ మాట నిలుచును మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును
ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ మనుషులు సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు (2) ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దివించావు (2 ) " నీవే "
గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు మీతి మీరే ప్రతి కూల స్తితులపై అధికారమే ఈచావు (2) కాలాలు మారిన కోర్కెలు చెదరిన బంధాలే వీడిన నీదు ప్రేమ మారదు ( 2 ) " నీవే "
Neeve chaalunu Yesu verai undalenu Neeve chaalunu ninnu veedi bratukalenu
Manasu chedarina nee maata niluchunu Manushulantaa veedina nee krupaye daachunu
Ee loka sampada lekunna madiyandu santasamunchavoo Manushulu saayam raakunna nireekshinchoo orpe nerpaavu (2)