నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని నిన్ను గూర్చి పాడెదను నిరంతరము దేవా నన్నిలా నన్నుగ కోరిన ప్రేమ ఎన్నడు మారదు మరువని ప్రేమ
కన్న తల్లి మోసినట్లు – సిలువలో మోసావయ్య ప్రాణం పెట్టి కన్నావయ్య – నీ త్యాగం నా జీవం నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా
లోకమంత ఏకమైనా – నిన్ను నన్ను వేరుచేయునా నీవు లేక నే లేనయ్య – నీవే నా ప్రాణం నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము కనురెప్పలా కలకాలము నీ కౌగిటే దాయుము
Neeve naaku tandrivani neeve naa devudani Ninnu gurchi paadedanu nirantaramu Deva Nannila nannuga korina prema Ennadu maaradu maruvani prema