నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము
ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి
ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
1 :
ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి
కలవరములను తప్పించి ధైర్యము నింపితివి
ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి
సంతృప్తి కలిగించితివి..... సంతృప్తి కలిగించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే.........
2 :
శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి
మధురమైన అనుభూతి నాకు చూపితివి
ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి
నన్నెంతో ప్రేమించితివి......... నన్నెంతో ప్రేమించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే
Neeve neeve naa aadharamu, neeve neeve naa aashrayamu
Ontari sthitilo naaku thodu nilichinavaadavu neevaitivi
Pratikoolathalo naaku sahaayam adiginavelā kaadantivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Charanam 1
Iruku nundi vishaalatanu kalugachesitivi
Kalavaramulanu tappinchi dhairyamu nimpitivi
Unnata sthitilo neenundataku krupanu choopitivi
Santripti kaliginchitivi, santripti kaliginchitivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve...
Charanam 2
Shreshtamaina eevalu naaku ichitivi
Madhuramaina anubhooti naaku choopitivi
Apathkaalamulo aashrayamunu choopi aadarinchitivi
Nannento preminchitivi, nannento preminchitivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve...
Click a stanza to preview here.