నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే ప్రార్ధింతును నిన్నే ప్రార్ధింతును యేసు
నిన్నే ప్రార్ధింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు
నిన్నే సేవింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా
Ninne preminthunu ninne preminthunu Yesu
Ninne preminthunu ne venudirugaa
Nee sannidhilo mokarinchi nee maargamulo saageda
Neerasinchaka saagedaa ne venudirugaa
Ninne praarthinthunu ninne praarthinthunu Yesu
Ninne praarthinthunu ne venudirugaa
Nee sannidhilo mokarinchi nee maargamulo saageda
Neerasinchaka saagedaa ne venudirugaa
Ninne sevinthunu ninne sevinthunu Yesu
Ninne sevinthunu ne venudirugaa
Nee sannidhilo mokarinchi nee maargamulo saageda
Neerasinchaka saagedaa ne venudirugaa
Ninne poojinthunu ninne poojinthunu Yesu
Ninne poojinthunu ne venudirugaa
Nee sannidhilo mokarinchi nee maargamulo saageda
Neerasinchaka saagedaa ne venudirugaa
Click a stanza to preview here.