నిరతము నిను స్తుతియించినా
దేవా – సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా
ప్రభువా – నీ కృపలకు సరితూగునా
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన
ప్రభువా యెహోవా రాఫా నీవే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే
ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా
కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా
నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ
నా గతము రద్దు చేసిన నాదు దేవా
నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా
నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా
Niratamu ninu stutiyinchana
Dēvā – saripōdu ārādhana
Prati kṣaṇamu kīrtinchana
Prabhuvā – nī kr̥palaku saritūguna
Ārādhana stuti ārādhana
Ārādhana nike ārādhana
Prabhuvā Yehovā Rāphā nīvē
Nā svasthatalu anni nīvē nīvē
Dēvā Yehovā Nissi nīvē
Nā vijayāla adhipati nīvē nīvē
Prēmin̄ce shrīmantuḍavu nīvē Dēvā
Kōpāniki kālayāpana nīdē Prabhuvā
Nākunna ī vishvāsam nīdē kādā
Nī tōḍu untē nā dari rādu ē bhādha
Nā gatamu raddu chēsina nāḍu Dēvā
Nā rēpunu naḍipinchedi nīvē Prabhuvā
Nī stutikī ālasyaṁ chēyanu nā Prabhuvā
Nā sthitini ennatiki maruvanu nā Dēvā
Click a stanza to preview here.