నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు
అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా
అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు
జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా
జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి
మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా
మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా
Nityamu stuthinchinaa nee rinamu theerchaledu
Samastamu neekichchina nee tyagamu marvaledu
Raaja Raaja Raajadhi Raajuva Neevu
Deva Deva Devadi Devudavu
Advitiya Devudaa Aadi Anthamulai unnavaadaa
Angalarpunu naatyamuga marchivesina maa Prabhu
Jeevamina Devadaa Jeevamicchina Naathudaa
Jeevajalamula bugg yoddaku nannu nadipina Kaapari
Maarpuleni Devudaa Maaku saripoyina vaadaa
Matthone srushtinantaa kalugajesina poojyudaa
Click a stanza to preview here.